CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

15-18 సంవత్సరాల పిల్లలకు కోవ్యాక్సినేషన్ ప్రారంభం.ఇప్పుడే పొందండి కరోనా టీకా రక్షించుకోండి ఆరోగ్యాని.

Share it:

  



మన్యం మనుగడ వాజేడు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరియు ఒమిక్రోన్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ 15-18 సంవత్సరాల పిల్లలకి కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించారు. వ్యాక్సిన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలసిన చిన్నపిల్లలు ఆధార్ కార్డ్, ఐడి కార్డ్ , గుర్తింపు పొందిన పాఠశాల ఐ డి కార్డు తో రిజిస్ట్రేషన్ పొందవచ్చని తెలియజేశారు ఈరోజు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15-18 సంవత్సరాల వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుండి 15-18 సం" వారికి వాక్సినేషన్ జరుగుతుందని అర్హులైన వారు వాజేడు పి హెచ్ సి కి వచ్చి వ్యాక్సిన్ పొందవలసిందిగా వాజేడు పిహెచ్సి డాక్టర్ యమునా. ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. మహేందర ఎంపీపీ శ్యామల శారద. జెడ్ పి టి సి. పుష్పలత ఎం ఆర్ ఓ. రాజ్ కుమార్ వాజేడు ఎస్ ఐ తిరుపతి రావు . సూర్య ప్రకాష్ రావు, కోటిరెడ్డి . ఆశాలు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: