CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పంచాయతీ పరిధిలో డస్ట్ బిన్ పంపిణీ కార్యక్రమం..

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం:

ఆర్లగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో డస్ట్ బిన్ తడి చెత్త ,పొడి చెత్త డబ్బాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి డబ్బాలో వేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్ వేయాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో లో ఎంపిటిసి లలిత, ఉప సర్పంచ్ నరసింహారావు, పంచాయతీ సెక్రటరీ నరేష్, గ్రామ పెద్దలు పాయం ఎర్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: