మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని రాఘవ పట్నం గ్రామములోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గురువారం స్కూల్ బ్యాగుల నోట్ పుస్తకాలు ఫై ఫింగర్స్ & తెలంగాణ నెటిజన్స్ ఫోరం అరుణ్,శ్రీనివాస్,కుమార్,
మల్లేష్ సహకారంతో 100 విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్థులకు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మీకు తోచిన విధంగా సహాయం చేయాలని మనం ఎంత సంపాదించినం అనేది ముఖ్యం కాదని ఎంత మేరకు పేదవాళ్లకు సాయం శేష మనేది ముఖ్యం అని ఇలానే ప్రతి ఒక్కరూ పేద పిల్లలకు సాయం అందించాలని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,
సహకార సంఘం చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి,ఉప సర్పంచ్ బద్దం లింగారెడ్డి,కోరం రాం మోహన్,సూర్యనారాయణ,
ఎండీ మున్న,చిడం సాంబయ్య,సద్దాం హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: