మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో శుక్రవారం స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆకునూరి విజయ్ కుమార్ క్రీడాకారులకు బూట్లు ను అందజేశారు.ఈ కార్యక్రమంలో కోచ్ పర్వతాల కుమారస్వామి, అసోసియేషన్ సభ్యులు డాక్టర్ వరప్రసాద్ రావు చిటమట రఘు, వావిలాల చిన్న ఎల్లయ్య, వాసంపల్లి సాంబశివరావు, నరసింహారావు,చందా రాంప్రసాద్,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: