CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక ను కప్పిన మంచు దుప్పటి

Share it:

 


గత కొన్నిరోజులుగా పినపాక మండలాన్ని మంచుదుప్పటి కప్పేసింది. తీవ్రమైన మంచు మూలంగా వాహనదారులు ప్రజలు, వృద్ధులు, చిన్నారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పుల మూలంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు పలు ఆరోగ్య సూత్రాలు పాటించాలని పినపాక ప్రాథమిక కేంద్రం వైద్యులు శివ కుమార్ సూచించారు.

దొడ్డి శ్రీనివాస్,పినపాక మన్యం మనుగడ ప్రతినిధి.

Share it:

TS

Post A Comment: