CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం:

దుమ్ముగూడెం మండల కేంద్రంలో లక్ష్మీనగరం లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు(అబ్బులు) ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి సీతారామరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శిరపు అప్పలరెడ్డి, దర్శి సాంబశివరావు, సీతారాంపురం ఉప సర్పంచ్ అన్నెం నారాయణ మూర్తి, యువజన కాంగ్రెస్ నాయకులు కనుబుద్ది దేవా మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: