CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు.

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మంగపేట మండలం తిమ్మoపేట గ్రామ కాంగ్రెస్ పార్టికి చెందిన గోమాసు లక్ష్మినారాయణ సంద్య వివాహానికి హాజరైన ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టి ఉమ్మడి జిల్లా ఉపాద్యక్షులు పూజరి సురేందర్, మండల ఉపాద్యక్షులు తుడి భగవాన్ రెడ్డి, గ్రామ అద్యక్షులు చిన్నపెళ్లి రాంబాబు, యస్ టి సెల్ మండల అద్యక్షులు చాద మల్లయ్య, జిల్లా నాయకులు దిగొండ కాంతారావు, మండల కిసాన్ సెల్ కార్యదర్శి చిన్నపెళ్లి స్వామి, బిసి సెల్ గ్రామ అద్యక్షులు లొంక రాజు, కిసాన్ సెల్ గ్రామ కార్యదర్శి ముండ్రాతి సాంబయ్య, గ్రామ ప్రధాన కార్యదర్శి బోడ బోర్రయ్య,వి కాంగ్రెస్ పార్టి నాయకులు బసారి హరిక్రిష్ణ, గోమాసు నర్సింహారావు, పూజారి రాజాలు, బసారి నాగార్జున, దుర్గం బిక్షపతి, దుర్గం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: