మన్యం టీవీ మంగపేట
మంగపేట మండల కేంద్రములో ఏటూరునాగారం ప్రధాన రహదారిపై మంగళవారం నాడు మంగపేట పోలీసు వారు వాహనాల తనిఖీలు నిర్వహించారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానిత వ్యక్తులు గాని వస్తువులు ఏమీలేవు అని నిర్ధారణ చేసుకున్న అనంతరం వాహనాలను వదలి వేశారు.
Post A Comment: