CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇసుక తరలించే వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం

Share it:

 


  ➡️ఆళ్ల పల్లి ఇసుక  ర్యాంప్ నుండి కాలం చెల్లిన వాహనాలతో ఇసుక తరలింపు

 గుండాల / ఆళ్ల పల్లి  నవంబర్ 12( మన్యం మనుగడ) ఇసుక తరలించే వాహనాలతో పెను ప్రమాదం పొంచి ఉంది ఆళ్లపల్లి మండలం లో నడుస్తున్న ఇసుక ర్యాంపు ల వద్దకు కాలం చెల్లిన వాహనాలు పెద్ద మొత్తంలో వచ్చి మోతాదుకు మించి ఇసుక తరలించడంతో అవి ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. శుక్రవారం ఇసుక లోడుతో వెళుతున్న టిప్పర్ వెనక చక్రాలు విరిగి రోడ్డు మధ్యలో ఆగిపోయింది వాహనాలు వెళ్లాలంటే కూడా ఇబ్బందిగా మారింది. అధిక లోడుతో పాటు కాలం చెల్లిన వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Share it:

TS

Post A Comment: