CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పులి సంచారం ఉన్నందున ప్రజలు అడవుల్లోకి వెళ్ళవద్దు---ఎస్ ఐ తాహెర్ బాబా

Share it:

 మన్యం టీవీ మంగపేట.

మండలం లోని అడవిలో పులి సంచారం ఉన్నందున పరిసర రాజుపేట, దోమెడ, నిమ్మగూడెం, చింతకుంట, తిమ్మాపూర్, మల్లూరు గ్రామ ప్రజలకు మంగపేట  ఎస్ ఐ తాహెర్ బాబా ఉన్నత అధికారుల సూచనలు మేరకు తగు సూచనలు చేసారు.

Share it:

TS

Post A Comment: