కోయపదాలు.. తెలుగు అర్దాలు
ఇసూర్ వల = విసిరే వల
విసుకువాదటం = విసుగు రావటం
ఇసర, ఎస్స = విసురు
ఇసుర్ కల్ = విసురు రాయి
ఈర్ = వీరు
పోరాడునోండు = వీరోచితమైన
ఒప్పంద కాయత = వీలునామా
ఈరే = వీళ్లు
ఊరికె మన్ = వూరికె వుండు
ఎంబాడ్ = వెంట
సేకరణ: మన్యంటీవి ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: