CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కలెక్టర్ అనుదీప్ దంపతుల కి ప్రశంసల వెల్లువ.భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

Share it:


  •  శభాష్ కలెక్టర్ అనుదీప్ సార్
  • భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
  • కలెక్టర్ అనుదీప్ దంపతుల కి ప్రశంసల వెల్లువ


మన్యం టీవి, భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి(సంగం నాగరాజు)
ఆయన జిల్లాకి బాస్. కావాలంటే ఏదైనా ఆయన ముంగిట్లో వాలిపోతుంది. ఇలాంటి ఆడంబరాలకు దూరమని మరోమారు నిరూపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. కలెక్టర్ భార్య మాధవి నిండు గర్భిణీ . మంగళవారం పురుటి నొప్పులు రావడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో లో బుధవారం తెల్లవారుజామున 
 1.19 నిమిషాలకు పండంటి బాబుకు జన్మనించ్చింది. 
ఏరియా ఆస్పత్రి భద్రాచలంలో
శస్త్ర చికిత్స ద్వారా పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన అనుదీప్ దంపతులు.
సీనియర్ డాక్టర్లు రామకృష్ణ భార్గవి నేతృత్వంలో ఆస్పత్రి వైద్య బృందం శ్రీకాంతి, డా. దేవిక, కల్యాణి, రాజ్యాలక్ష్మి.. 
విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులకు జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శభాష్ కలెక్టర్ సార్.
Share it:

TS

Post A Comment: