CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆటో బోల్తా పలువురికి గాయాలు - చిట్టితల్లి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు.

Share it:

 



 మన్యంటివీ, అశ్వారావు పేట-: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో వెంకటదుర్గ థియేటర్ దగ్గరలో  భద్రాచలం వైపు వెళ్లే రోడ్ పై వినాయకపురం నుండి అశ్వరావుపేట వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటోలో ఉన్న చిలక శ్రీనివాస్ అనే వ్యక్తికి కాలు విరగడంతో చిట్టితల్లి ఆంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Share it:

TS

Post A Comment: