మన్యం మనుగడ వాజేడు. వాజేడు మండలం చెరుకూరు, కృష్ణాపురం గ్రామాల మధ్య ఎర్ర బోరు అటవి ప్రాంతంలో 163 జాతీయ రహదారి అతి సమీపంగా అడవి దున్నలు ఆశ్చర్యాన్ని కలగజేసేయి. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తికి అడవి దున్నలు కనిపించడంతో సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో పెట్టాను.
Post A Comment: