CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గృహప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు.

Share it:



మన్యం టీవీ మణుగూరు: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం అన్నారం గ్రామంలో అకిని.శేషగిరిరావు గృహప్రవేశం మరియు సత్యనారాయణ వ్రతం వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి నవీన్, మీడియా ఇంచార్జ్ యాదగిరి గౌడ్,పార్టీ సీనియర్ నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు,వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: