CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులను,నిరుద్యోగులను మాటలతో మాయ చేస్తున్న కేసీఆర్.

Share it:

   


మాన్యంటీవీ/ప్రతినిధి:ములకలపల్లి: (నవంబర్10):ఆనందాపురం గ్రామంలో గుర్రం జయసుధ ఇంటి దగ్గర మహిళా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమం ములకలపల్లి మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భూర్గు పల్లీ పద్మ శ్రీ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న, ములకలపల్లి జెడ్పీటీసీ,పీసీసీ మెంబర్ సున్నం నాగమణి,హజరైయారు.ఈ కార్యక్రమంలో దేవి ప్రసన్న మాట్లాడతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు లను వరి వేయవద్దని,ఒకవేళ వరి సాగు చేసిన యెడల "ఉరి"అని మొన్నటివరకు అని ,నిన్న జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికలలో వరి సాగు సేసుకొం డి మేము కొంటాము అని, ఓడి పోయినక మళ్లీ పాత పాటపాడుతున్నారు.ఏడు సంవత్సరాల పదవీకాలం లో ముఖ్యం గా విద్యార్థులను, నిరుద్యోగులను,రైతులను గాలికొదిలి న కేసిఆర్,మద్యం అమ్మకాలు, టెండర్ల పై ప్రేమ కూర్పిస్తున్నారని,ఈ సమావేశం ద్వారాచెప్పటం జరిగింది.ఇకనైనా ప్రజలు  గమనించి రాబోవు రోజులల్లో తగిన  నిర్ణయం  తీసుకోవాలని తెలిపారు.ఈసమావేశంలో తెజవత్ మంజుల,గుర్రంకృష్ణమూర్టి,ఊకె అశోక్, పర్సా ముత్తమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: