CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బహుళ అంతస్తులు నిర్మించిన వారిపై ఎల్ టి ఆర్. కేసులు నమోదు చేయాలి.

Share it:

 



  •                                                                     ఏజెన్సీల 1970 తర్వాత వచ్చిన  వలస గిరిజనేతరుల ఆధారాలు రద్దు చేయాలి .                                   ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్.                                           మన్యం మనుగడ వాజేడు.                          ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీలకు స్వయంపాలన కోసం ఉద్దేశించిన షెడ్యూల్డ్ ప్రాంతాల పంచాయతీరాజ్ విస్తరణ చట్టం 1996. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని దశాబ్దాలుగా ఆదివాసీలు పోరాటాలు చేస్తున్న ఈ పాలక ప్రభుత్వాలు  ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు టింగ. బుచ్చయ్య ప్రభుత్వాన్ని. ప్రశ్నించారు ఏజెన్సీలో వలస గిరిజనేతరులను అరికట్టాలని  ఆదివాసీల భూములను దోచుకుంటున్న గిరిజనేతరుల పై  ఎల్ టి ఆర్ చట్టాలు నమోదు చేయాలని, ఆదివాసుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నా గిరిజనేతరుల పై ఆయన మండిపడ్డారు. 1/70 చట్టాన్ని ఆదివాసీల భూములు కొరకు చట్టం చేస్తే, ఆదివాసీల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, ఆదివాసుల కు రక్షణ కల్పించవలసిన చట్టాలు గిరిజనేతరులకు చుట్టాలు అవుతున్నాయి. ఏజెన్సీలో బహుళ అంతస్తులు కట్ట రాదని చట్టం ఉన్న బహుళ అంతస్థుల నిర్మాణాలు మూడు  పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. హైకోర్టు ఇచ్చిన సర్కులర్  1/70 చట్టo ప్రకారం గిరిజనేతర వ్యాపారస్తులకు లైసెన్సులు రద్దు చేయాలని టింగ. బుచ్చయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ వి ఎస్ పి బోదెబోయిన. సురేష్ . నవీన్.  అశోక్ .లక్ష్మయ్య. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: