CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మాణం కొరకు స్థలం గుర్తింపు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండల తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ ఆధ్వర్యంలో మండలం లోని మల్లూరు, రాజుపేట గ్రామాలలో కమ్యూనిటీ మరుగు దొడ్ల కొరకు ప్రభుత్వ రెండు గుంటల భూమిని గుర్తించి ఎం పి డి ఓ కు అప్పగించారు.

రాజ్యాంగం లోని 11 షెడ్యూల్ ప్రకారం(1992సవరించబడిన 73)  పంచాయతీ రాజ్ ముఖ్య విధుల్లో "పరిశుభ్రత"కూడా ముఖ్య విధి. ఈ షెడ్యూల్ ప్రకారంప్రజలందరికీ పరిశుభ్రమైన వాతావరణం కల్పించి నివాస యోగ్యంగా చేసే భాద్యత పంచాయతీ రాజ్ సంస్థలదే గ్రామం లో మరుగు దొడ్లు కట్టుకోలేని కుటుంబాలు కూడా ఉంటాయి కాబట్టి కమ్యూనిటీ మరుగు దొడ్ల ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Share it:

TS

Post A Comment: