CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అభివృద్ధి ప్రణాళిక ప్రాంతీయ వర్క్ షాప్ కు సర్పంచ్ ఈ సం రామ్మూర్తి ఎన్నిక

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కోసం ప్రణాళిక ప్రచారాన్ని ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా ఓరియంటేషన్ శిక్షణ ను డైరెక్టర్ జనరల్ నుండి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ గ్రామ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రభుత్వం నిర్వహిస్తోంది రాజస్థాన్ లోని ఇందిరాగాంధీ పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ గ్రామీణ వికాస సంస్థాన్ సహకారంతో నవంబర్ 22 23 న నిర్వహించే రెండు రోజుల శిక్షణ వర్క్ షాప్ కార్యక్రమానికి ఎన్నికైన ఏటూర్ నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ సం రామూర్తి కి కమిషనర్ పంచాయతీ రాజ్ హైదరాబాద్ నుండి ఎంపిక చేసిన ఆహ్వానం అందింది. వర్క్ షాప్ అనంతరం గ్రామ అభివృద్ధి ప్రణాళిక సామాజిక పరివర్తన పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.జాతీయ స్థాయిలో గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు సర్పంచ్ రామ్మూర్తి ఎంపిక కావడంపై ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందిస్తున్నారు.

Share it:

TS

Post A Comment: