CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.

Share it:

 



మన్యం టీవీ కరకగూడెం: మల్కాజ్గిరి ఎంపీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టి పి సి సి అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఇ ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. అనంతరం ప్రాథమిక వైద్య శాల లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పోల బోయిన చందర్రావు, బీసీ సెల్ అధ్యక్షులు బైరి శెట్టి రామారావు, తెలుపక నియోజకవర్గ యువజన జనరల్ సెక్రటరీ మిట్టపల్లి నితిన్, డివిజన్ నాయకులు నూనవత్ సాగర్,  మహిళా నాయకులు చందా వెంకట రత్నమ్మ, షేక్ యాకూబ్, మాజీ ఎంపిటిసి దుర్గం సంజీవ షేక్ రఫీ, రామ్ మోహన్ రావు, పోలెబోయిన సీతారాం బాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: