CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగు దారుల దరఖాస్తులు స్వీకరణ.

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మర్రి.మల్లారెడ్డి అధ్యక్షతన అటవీ హక్కుల చట్టం,అటవీ పరిరక్షణ,పోడు సాగుదారుల దరఖాస్తుల స్వీకరణ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులందరూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అటవీ హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని గిరిజనులు, గిరిజనేతరులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సురేష్ కుమార్,మండల ఎంపీటీసీ ల సంఘం అధ్యక్షుడు కమటం.నరేశ్, సెక్రెటరీ సైదులు, ఎఫ్ ఆర్ సి కమిటీ సభ్యులు,గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: