CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పూజలు.

Share it:



మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని రాళ్లవాగు పెద్దమ్మతల్లి దేవాలయం సమీపంలోని నాగుల చవితి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వెళ్లే భక్తిశ్రద్ధలతో పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Share it:

TELANGANA

Post A Comment: