CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇల్లందు టీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు సౌకర్యాలు నిల్

Share it:

 




మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఇల్లందు పట్టణంలో ఉన్న టి ఎస్ ఆర్ టి సి బస్టాండ్ ప్రయాణికులకు సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ప్లాట్ ఫామ్ ఊర్ల పేర్లు ఉన్న బోర్డు లేక బస్ స్టాండ్ లోనే మోటార్ సైకిల్ పార్కింగ్ ఏ బస్సు ఎటు వెళ్తుందో  ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లందు కు షాట్ లైట్ మినీ బస్ డిపో శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు పనులు సక్రమంగా ఏమి జరగటం లేదు కనీసం ప్రయాణికులకు ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదు ఇప్పటికైనా టి ఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించి ఫ్యాన్లు ఫ్లాట్ఫామ్ పేర్ల బోర్డు త్వరగా పూర్తి చేయాలని ప్రయాణికులు కోరడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: