CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఖబడ్దార్ అలెం కోటీ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు పై చేస్తున్న విమర్శలను సహాంచ బోయేది లేదు

Share it:

 

 


 

  • అదివాసి సంఘాల లో నీ బతుకుఏంటో, ఎన్నిసార్లు అదివాసి సంఘాల నేతలు నిన్ను బహిష్కరణ చేసారో నీకు తెలియదా!

మన్యం టీవి,అశ్వాపురం:ఖబడ్దార్ అలెం కోటీ.ప్రభుత్వ విప్, పినపాక 

ఎమ్మెల్యే రేగా కాంతరావు పై చేస్తున్న విమర్శలను సహాంచ బోయేది లేదు అని వైఎస్సార్ టిపి నాయకులు అలెం కోటి తీరుపై అశ్వాపురం యువజన విభాగం అద్యక్షులు కోరేం రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.అదివాసి సంఘాల లో నీ బతుకుఏంటో, ఎన్నిసార్లు అదివాసి సంఘాల నేతలు నిన్ను బహిష్కరణ చేసారో నీకు తెలియదా అని ఎద్దేవా చేశారు.

మణుగూరు నుండి పారిపోయింది మరల వచ్చి సమస్యను సృష్టించి పరిష్కారం చూపినట్లు చూపి కమిషన్లు గుంజేది ఏవరో అందరికి తెలుసు అని ,ఇకనైనా జాగ్రత్తగా ఉండు, ఊరు పేరు లేనీ పార్టీ లో ప్రకటించనీ నీయోజకవర్గ ఇంచార్జి అంటూ ప్రకటించుకోనీ ఊగూలాడే నీవ్వా రేగా కాంతరావు ని వీమర్శించేది... ఖబడ్దార్... పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకో లేకపోతే తగిన మూల్యం చేల్లించుకోవాల్సి ఉంటుంది ఆయన హెచ్చరించారు.

Share it:

TS

Post A Comment: