CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చేతన ఫౌండేషన్ సేవలు మరువలేనివి

Share it:

 


గుండాల నవంబర్ 10 (మన్యం మనుగడ)

చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేగా కాంతారావు చే పంపిణీ చేయబడిన సోలార్ లాంప్ బ్యాగుల ను గుండాల మండలం లో నీ జగ్గు తండ

 పాఠశాల నందు ప్రధానోపాధ్యాయురాలు అయినటువంటి పి తులశమ్మ మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బి బాలు  చేతులమీదుగా విద్యార్థులకు సోలార్ లాంప్ బ్యాగులు అందించరు. ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ ఈ మారుమూల ఏజెన్సీ గ్రామాలలో చేతన ఫౌండేషన్ పాఠశాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొ నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వారికి మా పాఠశాల తరఫున మరియు గ్రామం తరపున వారికి ధన్యవాదాలు ఏజెన్సీలో చేతనా ఫౌండేషన్ సేవలు మరువలేని ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: