CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎంపీపీ నీ కలిసిన R. నారాయణ మూర్తి

Share it:

 


రైతన్న సినిమా ను వీక్షించండి:నటుడు ఆర్ నారాయణ మూర్తి

👉 అశ్వారావుపేట ఎంపీపీ నీ కలిసిన సినీ నటుడు R. నారాయణ మూర్తి.

 మన్యం టీవి, ఆశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తిని సినీ నటుడు R. నారాయణ మూర్తి గారు గురువారం కలవడం జరిగింది. అయన రైతు సమస్యలపై తీసిన సినిమా రైతన్న మూవీ నీ చూడాలని ఆయన ఎంపీపీ ని కోరారు.రైతన్న సినిమా ను ఆదరించాలని కోరుతూ అశ్వారావుపేట సీపీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి.శ్రీరామమూర్తి గారిని కలవడం జరిగింది.అనంతరం R. నారాయణా మూర్తి నీ శాలువాతో ఎంపీపీ గారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో cpi నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: