CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్పలగుంపు గ్రామంలో ఘనంగా కొమరం భీమ్ వర్దంతి కార్యక్రమం:

Share it:

 


ఈ రోజు విప్పలగుంపు గ్రామంలో  ఘనంగా కొమరం భీమ్ 81 వ వర్ధంతి కార్యక్రమం ఆదివాసీ ఐక్య వేదిక కార్యదర్శి గోగ్గల కృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.కో.కొమరం భీమ్ చిత్రపటానికి గ్రామ పెద్దలు సురపల్లి పొట్టయ్య, ఎట్టి ముసలయ్య నివాళి అర్పించి, ఆదివాసీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా  MPTC కాయశేఖర్, అమరవరం సర్పంచ్ మోగిలిపెళ్లి నర్సింహారావు, TS GENCO SC, ST ఉద్యోగుల రాష్ట్రా కార్యదర్శి సిద్దెల హుస్సేన్, ఆదివాసీ సీనియర్ ఉపాధ్యాయులు పోలేబొయిన బాబురావు,తుడుండెబ్బ జిల్లా ఉపాధ్యక్ష్యులు కొమరం వెంకటేష్ గార్లు హాజరయ్యారు. వక్తలు ఆదివాసీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  కొమరం పోరాట స్ఫూర్తి ఆదివాసీ హక్కులు, చట్టాల అమలుకు ,సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు, హుస్సేన్ గారు ఆదివాసీ గీతాలతో ఉ ర్రుత లూగించారు, గ్రామస్థులు గోగ్గల అబ్బయ్య, కొమరం రాంబాబు, కొమరం నాగేశ్వరావు, ఆదివాసీ యూత్ కొమరం రామకృష్ణ, ఎట్టి  దసరధం, కాక సురేష్,  పేరంటళ్లు సూరపల్లి కన్నమ్మ, ఎట్టి సారమ్మ, మద్దెల శాంత,

Share it:

TELANGANA

Post A Comment: