CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిరుపేద ముస్లిం వధువు కు ఆర్థికసహాయం

Share it:

 


మన్యం టీవి, అశ్వాపురం:           

ముస్లిం మైనారిటీ సంక్షేమ సమితి (MMSS)అశ్వాపురం మరియు ముస్లిం సోదరులు కలసి పాల్వంచకు చెందిన నిరుపేద కుటుంబానిక చెందిన వధువు పెళ్లి ఖర్చుల నిమిత్తం 10,200/ పదివేల రెండు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది... ఈ కార్యక్రమం లో mmss రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ యాకుబ్ అలీ, అశ్వాపురం మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ అంజాద్ పాషా మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్, కార్యవర్గ సభ్యులు షేక్ ముజామ్మిల్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: