CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అన్నపురెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉక్కు మనిషి జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎంపీపీ సున్నం లలిత

Share it:

 



మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి(అక్టోబర్-31)::భారత దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్న స్వాతంత్ర్య యోధుడు,దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, 146 వ జన్మదిన వేడుకలను అన్నపురెడ్డిపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సున్నం లలిత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ సూపార్డినెంట్ శ్రీనివాసరావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: