CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్సి రిజర్వేషన్లు వర్గీకరణ చట్టబద్ధత కై చలో హైదరాబాద్

Share it:

 


మన్యం టీవీ.

మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభ తేదీ అక్టోబర్ 24,2021.

ప్రియమైన మాదిగ ఉద్యోగిని ఉద్యోగులరా 

1994లో మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సి రిజర్వేషన్ వర్గీకరణ సాధనే ప్రధానవంశంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఏర్పడింది .ఎమ్మార్పీఎస్ ఈ ఉద్యమం ద్వారా ఎస్సి వర్గీకరను సాధించి 2000 నుండి 2004 వరకు అమలు పరచటం జరిగింది .

వర్గీకరణ కోసమే కాకుండా మంద కృష్ణ మాదిగ సమాజంలోని అన్ని వర్గాల పేదలకు అనేక ప్రయోజనాలు పొందెలాగా అనేక ఉద్యమాలు చేసి ఆరోగ్య శ్రీ వికలాంగులకు, వృద్దులకు, వితంతులకు పింఛన్స్ నిరుపేదలకు రేషన్ కోట పెంపు వంటి ప్రభుత్వ పథకాలు సాధించటం జరిగింది .అలాగే ఎస్సి.ఎస్టీ లు ప్రయోజనం పొందెలాగా ఎస్సి లకు ప్రమోషన్డ్లలో రిజర్వేషన్ల సాధించారు.న ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా కాపాడాలి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితులుగా నెమలి నర్సయ్య మాదిగ హాజరై మంగపేట హై స్కూల్లో ఉద్యోగులతో తగు సలహాలు, సూచనలు చేసారు. అక్టోబర్ 24 నాడు మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క రు పాల్గొని జాతీయ మహా సభ ను విజయవంతం చేయాలని ఈ సందర్బంగా తెలియజేసారు.

Share it:

Post A Comment: