CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నామ వరలక్ష్మి ఘాట్ వద్ద వరలక్ష్మి కి నివాళులు అర్పించిన టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు.....

Share it:

 


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ పక్షనేత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు గారి మాతృమూర్తి అయిన కీర్తిశేషులు నామ వరలక్ష్మి మొదటి వర్ధంతి సందర్భంగా చండ్రుగొండ మండల టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు ఖమ్మంలోని వరలక్ష్మి ఘాట్ వద్ద ఎంపీ నామా నాగేశ్వరరావు తో కలిసి వరలక్ష్మీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు...

Share it:

Post A Comment: