CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంగపేట మండలంలో సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

  బుధవారంనాడు మంగపేట మండల లో ములుగు తెరాస పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీశ్వర్ చొరవతో మంజూరు చేయించిన సీఎంఆర్ ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంగపేట మండలం కొత్తపేట,(చేరుపల్లి),బోర్ నర్సాపురం,కమలాపురం గ్రామాలలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. కొత్తపేట(చేరుపల్లి) గ్రామానికి చెందిన,యం ఆదిలక్ష్మికి 20,000రూపాయలు,బోర్ నర్సాపురం గ్రామానికి చెందిన మట్టం మాణిక్యంనికి 30,000, రూపాయిలు కమలాపురం గ్రామనికీ చెందిన ఎస్కె మహ్మద్ కు 22,500 చెక్కులను ,తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,చేతుల మీదగా అందజేశారు.మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడు అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని దానికి సంబంధించిన మెడికల్ బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధి కుసుమ జగదీశ్వర్ పంపించి మంజూరు చేయించ బడినవి.ముఖ్యమంత్రి సహాయ నిధి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వర ప్రాధాన్యత ఉందని అన్నారు

 కార్యక్రమంలోపి ఏ సి ఎస్ డైరెక్టర్లు అచ్చ సత్యనారాయణ,నర్రా శ్రీధర్,సిద్దంశెట్టి లక్ష్మన్ రావు, మండల నాయకులు,చిట్టిమల్ల సమ్మయ్య,,పోలిన హరిబాబు,కోడం సత్యనారాయణ,రాణా ప్రతాప్ రెడ్డి,పబోజ్జు సత్యనారాయణ,ఎలవార్త శ్రీనివాస్,,కొత్త పేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టిమల్ల బాలకృష్ణ,బోర్ నర్సాపురం గ్రామ కమిటి అధ్యక్షులు రావుల రమణ,గ్రామ ప్రధాన కార్యదర్శి జాడి కృష్ణ, కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీను,ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ,బుచ్ఛంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు బూర్గుల వెంకటమల్లు,,ముగల రమేష్ కాల్వపల్లి నర్సింహామూర్తి,ఎండీ జహంగీర్,ఎండీ హుస్సేన్ ,ఎస్కె ఇక్బల్ ,ఎండి రాజా మహ్మద్,సి హెచ్ తిరుపతి,వై నాగేందర్,ఆకుల ప్రభాకర్,పగడల వెంకట్ రెడ్డి,గూడ ఎల్లారెడ్డి,మండల రవిందర్,టి వంశీ,యూత్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎల్లంకి రాజేష్,బోర్ నర్సాపురం యూత్ నాయకులు,సంకోజు ప్రశాంత్, గ్రామ మహిళ అధ్యక్షురాలు,,కొండూరు పద్మావతి,మహిళ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి గుగులోతు తిరుపతమ్మ,గోస్కుల లక్ష్మీ,పంపని పార్వతి,రాచర్ల లక్ష్మీ, జాన్సీ ,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: