CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ చీరల పంపిణీ లో పాల్గొన్న సమితిసింగారం ఎంపీటీసీ గాజుల రమ్య

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో బతుకమ్మ చీరల పంపిణీ ల సమితిసింగారం ఎంపీటీసీ గాజుల.రమ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ రమ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ప్రజలందరూ ఆనందంగా బతుకమ్మ మరియు దసరా వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ జయరామ్,రవి,మరియు టిఆర్ఎస్ నాయకులు గాజుల నరేష్,రాజేష్,మధనయ్య,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: