CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కునవరం గ్రామ పంచాయతీ లో బతుకమ్మ చీరెలు పంపిణీ...

Share it:

 



ఈరోజు మణుగూరు మండలం కునవరం గ్రామ పంచాయతీ నందు ప్రభుత్వ విప్, ఎం.ల్.ఏ రేగా.కాంతారావు గారి ఆదేశాలు మేరకు రేషన్ షాప్ లో కునవరం సర్పంచ్ ఏ నిక .ప్రసాద్ గారి అధ్యక్షత న జరిగిన కార్యక్రమంలో బతుకమ్మ చీరెలు పండుగ మొదటి రోజు పంపిణీ చేయడం జరిగింది.

ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డలకు ఎంతో ఇష్టమైన పండుగ అని ముందుగా బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎం.పి.టి.సి లు గుడిపూడి. కోటేశ్వరరావు, తాటి.సరిత, వార్డ్ మెంబర్స్ కల గు ర.శంకర్,ఎలిబోయిన.సురేష్, కో ఆప్షన్ మెంబర్ అంచ.వెంకట్రావు,డీలర్ సూర్యనారాయణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: