CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సంబురాల నడుమ పూల పండుగ

Share it:

 


 గుండాల అక్టోబర్ 6 (మన్యం మనుగడ) సంబురాల నడుమ పూల పండగ ప్రారంభమైంది. మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ పండుగను మహిళలు ఆటపాటలతో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ ను ప్రారంభం చుకున్నారు. ఉదయం నుండి పూలను సేకరించి అందంగా బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఘాట్ కు తీసుకువచ్చి పూల పండుగ ను ప్రారంభించనున్నారు

Share it:

Post A Comment: