CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని 

ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లోగల శ్రీ విద్య జూనియర్ కళాశాలలో టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సంస్కృతి సాంప్రదాయాల తో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.


 ఈ సందర్భంగా పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ,

 సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ఏడున్నర ఏండ్లుగా బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నాము.మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ... దసరా పండుగ బతుకమ్మ సంబరాలు చేస్తూ, మహిళలందరూ ఈ బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.

 పూల ను పూజించే సంస్కృతి మన తెలంగాణది అన్నారు.తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ సంబరాలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని, జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ

 కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు విస్తరించాయన్నారు.

ఈ కార్యక్రమంలో పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ,ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సొసైటీ చైర్మన్ ముదునూరి డాక్టర్ రవి శేఖర్ వర్మ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పొలిశెట్టి సత్తిబాబు, టిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు దాట్ల వాసు బాబు, కొండేరు రాము, వడ్లకొండ శ్రీను, దినపరపు శ్రీనివాస్ రెడ్డి, గాండ్ల అశోక్‌, వార నరసింహారావు, వాసం స్వాతి, సర్పంచ్‌లు కోరం రజిని, మొగిలిపల్లి నర్సింహారావు, కొర్సా లక్ష్మి రూపవతి, గొగ్గలి నాగేశ్వరరావు, బాడిశ మహేష్‌, ఎంపీటీసీలు కాయం శేఖర్, చింతపాటి సత్యం, నాయకులు దర్రాజు కృష్ణ, కె.తిరపతి, నర్సింహారావు, బూర రమేష్‌, వీరబాబు, దాసరి రవి, కొమరం రామకృష్ణ, నరేష్‌, మండల యూత్ నాయకులు చెన్నకేశవులు, జాడి కిరణ్, బాలకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు యాంపాటి సందీప్‌ రెడ్డి, పినపాక మండల టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: