CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దుర్గమ్మ వద్ద అన్నదాన కార్యక్రమం

Share it:

 


 గుండాల /ఆళ్ల పల్లి అక్టోబర్ 10 (మన్యం మనుగడ) దసరా నవరాత్రులు పురస్కరించుకొని మర్కోడు గ్రామంలో దుర్గామాత విగ్రహం ఏర్పాటు చేసి ఘనంగా నవరాత్రి కార్యక్రమాలను జరుపుకుంటున్నారు. ఆదివారం జిలకర శ్రవణ్ మేస్త్రి, స్వరూప దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమం ఆళ్ల పల్లి మండల జెడ్ పి టి సి కొమరం హనుమంతరావు, మర్కోడు సర్పంచ్ కొమరం శంకర్ బాబు ప్రారంభించి అన్నదాన పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: