మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ప్రారంభం అయ్యాయి.మంగపేట మండలంకేంద్రం లో తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణి జరిగింది. తదనంతరం బోరు నర్సాపురంలో తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ చీరల పంపిణి ప్రారంభించారు. మంగపేట మండలవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీ లలో బతుకమ్మ చీరల పంపిణి ప్రారంభించటం వలన బతుకమ్మ చీరల కోలాహలంతో పండుగ వాతావరణం నెలకొంది.
Post A Comment: