CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రి మాటలతో కడుపు నింపడం కాదు కార్మికుల వేతనాలు పెంచండి..

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం: గ్రామ పంచాయతీలు కార్మికులు వారి సేవలను మెచ్చుకుంటూ పొగడ్తలు వర్షం కురిపించి కడుపు నింపడం కాదు 11వ పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా కోశాధికారి పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామపంచాయతీ లో కార్మికులు ఎల్ ఎస్ ఎల్ ఎస్ కార్మికులు పెట్రోల్ బంక్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు సమ్మెకు వ్యవసాయ ఆ సంఘం నాయకులు పి ఎం జిల్లా నాయకులు ప్రసాద్ సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు సిఐటియు నాయకులు పద్మ మాట్లాడుతూ భవిష్యత్తు కాలపరిమితి ముగిసిన 73 వ షెడ్యూల్ లో ఎంప్లాయిమెంట్ కనీస వేతనాలు గురించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అమలు చేయాలని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యతిరేక లేబరు రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులకు 19000 ఇవ్వాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ చిలకమ్మా గ్రామపంచాయతీ కార్మికులు వెంకటేష్ రేవతి లక్ష్మణ్ జానకి తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: