CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంగన్వాడి సెంటర్ లో సామూహిక సీమంతం.

Share it:

 


 మన్యం టీవీ వాజేడు. సి డి పి ఓ. ఐ సి డి ఎస్. ప్రాజెక్టు వాజేడు మండలం ఎడ్జర్లపల్లి మారుమూల అంగన్వాడి కేంద్రం లో ఆరుగురికి సామూహిక సీమంతాలు నిర్వహించారు ఈ కార్యక్రమనికి జడ్పీటీసీ తల్లడి పుష్పాలత. ఎంపీపీ.శారదా . సూపర్వైజర్ అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: