CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవత్వం చాటిన స్థానికులు

Share it:


మన్యం టీవి ,టేకులపల్లి :

 మండలంలో కోయగూడెం ఓపెన్ క్యాస్ట్ నుండి తడికలపూడి రైల్వే స్టేషన్ కు సమీపంలో ఓ లారీ అదుపు తప్పి  బోల్తా పడింది.ఈ సంఘటన లో  డ్రైవర్ , క్లినర్ కి తీవ్ర  గాయాలు  అయ్యా యి. వీరి లో ఒక్కరి పరిస్థితి విషయం గా ఉన్నట్లు తెలియవచ్చింది. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాల కి తరలించి వైద్యం అందించారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని టేకులపల్లి ఎస్ ఐ రాజ్ కుమార్ పరిశీలించారు.

Share it:

TELANGANA

Post A Comment: