CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు........

Share it:

 


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండల కేంద్రంలో అంకిరెడ్డి కృష్ణారెడ్డి అధ్యక్షతన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయంగా ప్రజలు గుర్తుంచుకున్నారు. కాబట్టే ఇంత పెద్ద ఎత్తున అన్ని మండల కేంద్రాల్లో గ్రామాలలో మాజీ ఎంపీ గారికి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ వేడుకలలో ఎంపీపీ బానోత్ పార్వతి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారా బాబు, మండలప్రధాన కార్యదర్శి ఉప్పతల  ఏడుకొండలు, ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సారేపల్లి శేఖర్, మాలోత్ బోజ్య నాయక్,లింగయ్య, రమేష్, అభిమానులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

NATIONAL

TELANGANA

Post A Comment: