CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక మండలంలో పొంగులేటి జన్మదిన వేడుకలు

Share it:

 




మన్యం మనుగడ ,పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో గల టిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని సంతోషంగా గడిపారు. టిఆర్ఎస్ పార్టీ నీ కార్యకర్తల అభిమాన నాయకుడైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అభిమానులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, ఎంపీటీసీ చింతపంటి సత్యం, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ ఆత్మ కమిటీ డైరెక్టర్ పొనుగోటి భద్రయ్య టిఆర్ఎస్ నాయకులు ఉడుముల లక్ష్మి రెడ్డి, కోలేటి భవాని శంకర్,దాట్ల వాసు బాబు, బొలిశెట్టి నరసింహారావు, ఊడుగుల రామచంద్రు,పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: