CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతకమ్మ ఆడుతున్న ఆడపడుచులకు ఆర్థిక వితరణ అందించిన జక్కుల రాంబాబు

Share it:

 


👉 పొంగులేటి వీరాభిమాని జక్కుల

👉 పొంగులేటి, జక్కుల సేవలు తరం తరం నిరంతరం


 మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం,

నారాయణపురం గ్రామంలోని నాయుకులగూడెం, పోతురాజు గుడి దగ్గర ఏర్పాటు చేసిన బతకమ్మ ఉత్సవాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరాభిమాని జక్కుల రాంబాబు పాల్గొని, బతకమ్మ ఆడుతున్న ఆడబిడ్డలకు అండగా పిఎస్ఆర్ ట్రస్ట్ (పొంగులేటి శ్రీనివాసరెడ్డి) ద్వారా దసరా పండగ ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థిక సహాయం అందించారు. గ్రామ పెద్దలు మరియు మహిళలు, రాంబాబు ను దీవిస్తూ జక్కుల సేవలు-తరం, తరం-నిరంతరం అంటూ ప్రశంసించారు.

Share it:

Post A Comment: