CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట రానున్న ఆర్ నారాయణ మూర్తి

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట: విప్లవ హీరో, నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సినిమాలు తీసిన ఆర్ నారాయణ మూర్తి అశ్వారావుపేట ఈ రోజు రానున్నారు. అశ్వారావుపేట లో సిపిఐ భవనం నందుగల సిపిఐ సమావేశానికి ముఖ్య అతిధిగా రానున్నారు. ఈ సందర్బంగా జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ సలీమ్ పార్టీ కార్య కర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Share it:

Post A Comment: