CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాజాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించిన పొంగులేటి జన్మదిన వేడుకలు

Share it:
*(



జనం మెచ్చిన నేత పొంగులేటి శ్రీనన్న )* మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: జనం మెచ్చిన నేత, అభివృద్ధి ప్రధాత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలను రాజాపురం గ్రామంలో భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భీమిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుబ్బాకుల రాము ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో పొంగులేటి అభిమానులు కార్యకర్తలు గోదా శ్రీనివాస్ రెడ్డి, దావా రామయ్య, మారుతి రాఘవులు, ఎస్కె నాగులు మీరా, ఎస్కె ఆసాను, ఎస్కె గాలిబ్, వేపకుంట్ల అర్జయ్య తదితరులు పాల్గొన్నారు.;
Share it:

TELANGANA

Post A Comment: