CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వట్టం ఉపేందర్ ని అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాం,

Share it:

 


 మన్యం టీవీ : గార్ల బయ్యారం ఆక్టోబర్ 5న అఖిల పక్ష (సడక్ బంద్) కార్యక్రమానికి హాజరు కాకుండా ముందస్తుగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ ని అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాం, 

అతనికి ఏ హాని తల పెట్టకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ

బయ్యారం మండల కమిటీ,

మహబూబాబాద్ జిల్లా కమిటీ,

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటి. స్వామి,బయ్యారం మండల అధ్యక్షులు పూనెం పార్ధు,మండల ప్రధాన కార్యదర్శి కొర్స. నరేష్,నాయకులు తాటి. వెంకటేశ్వర్లు,వాసం వెంకన్న, జిల్లా తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: