CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్షర భారత్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

Share it:

 



దమ్మపేట అక్టోబర్ 07( మన్యం న్యూస్):- దమ్మపేట మండలం బాలరాజు గూడెం పంచాయతీలో అభి హెల్ప్ లైన్ & సొసైటీ సహకారంతో అక్షర భారత్ విద్యా ప్రాజెక్ట్ వారి క్లీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పంచాయితీలో స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంసీఓ దస్తగిరి వీసీ ఓ విజయకుమారి సర్పంచ్ శ్రీనివాస్ సెక్రటరీ సత్యనారాయణ జగ్గారం వీసీవో సరిత పట్వారీగూడెం వీసీవో కల్పన మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: