CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తూత మన్మధరావు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జారే

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/దమ్మపేట:: దమ్మపేట మండలం,వడ్ల గూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలైన తూత నాగమణి భర్త తూత మన్మధరావు. హార్ట్ స్ట్రోక్ తో మరణించగా ,వారి భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకుడు జారే ఆదినారాయణ.

Share it:

Post A Comment: