CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన వధూవరులను ఆశీర్వదించిన తాటి వెంకటేశ్వరరావు

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు.శనివారం నాడు అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన నీలం సురేష్ వివాహ కార్యక్రమానికి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.తాటి వెంట చెరుకూరి రవి,పెద్దరపు నాగరాజు,కృష్ణ రెడ్డి, చాల్లా రమేష్ ,ఇనుపనూరి రాంబాబు, అజీమ్, లకావత్ సత్య, రాము, నాగు,తదితర నాయకులు ఉన్నారు.

Share it:

Post A Comment: